నీట్ పరీక్షలో రాజస్థాన్‌కు చెందిన రావత్ అనే వ్యక్తిని ఫెయిల్ చేసినట్లుగా ఇటీవలే ఫలితాలను విడుదల చేశారు ఎన్టీఏ అధికారులు. మార్కులను పునః సమీక్షించడం తో అసలు విషయం బయటపడింది.