ధరణి వెబ్సైట్ ద్వారా స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో వెళితే రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ అప్డేషన్ పూర్తి అయ్యి కేవలం అరగంటలోనే పట్టా పాస్ బుక్ వస్తుంది.