ఏపి రైతులను ఆదుకోవాలని పిలుపునిచ్చిన సీఎం..రైతులకు మరో శుభవార్త చెప్పిన జగన్.. రైతు భరోసా ను రెండో విడుతను అందించాలని అధికారులకు సూచించారు