భారత్ కంటే చైనా దగ్గర క్షిపణుల వ్యవస్థ ఎక్కువగా ఉందని... అది తెలియకుండా భారత్ -చైనా ను లైట్ తీసుకుంటుంది అని కొంతమంది అంటున్నారు. కానీ భారత్ ఎంతో వ్యూహాత్మకంగా బలంగా ఉందని భారత రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.