ఇటీవలే పాకిస్తాన్లో టిక్‌టాక్ పై నిషేధం విధించిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇటీవల టిక్ టాక్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ కీలక నిర్ణయం తీసుకుని వెనక్కి తగ్గింది.