అక్టోబర్ లో ఈ స్థాయిలో భారీ వర్షాలకు కారణమేంటి? వర్షాకాలం పూర్తికావొచ్చే సమయంలో, నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే టైమ్లో కుంభవృష్టి ఎందుకు పడుతోంది? ఇప్పుడివే కారణాల్ని విశ్లేషిస్తున్నారు... వాతావరణ నిపుణులు.