ఇటీవలే 11 ఏళ్ల బాలిక కరోనా వైరస్ బారినపడి కంటి చూపు కోల్పోయిన కేసు దేశంలోనే మొదటి సారి నమోదయిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.