భారీ వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరిన భవనాల్లో నివసిస్తున్న ప్రజలు తక్షణమే ఖాళీ చేయాలని ఏ క్షణంలోనైనా కూలి ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని జిహెచ్ఎంసి అధికారులు హెచ్చరిస్తున్నారు.