ఉపరితల ఆవర్తనం కారణంగా మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉందని దీంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.