తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మధ్య అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులకు సంబంధించిన బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.