ఈ ఏడాది భారీ వర్షాలతో మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో జల దిగ్బంధం లోకి వెళ్లి పోయిన ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.