చెవి దిద్దులు దొంగలించాలి అనుకున్న మేనమామ వరసయ్యే వ్యక్తి ఏకంగా బాలికను హత్య చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.