కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి మనస్తాపం చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ ఉపాధ్యాయుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.