ఇంటర్ విద్యార్థులకు అన్ని రకాల జూనియర్ కాలేజీలో ప్రవేశ గడువును పొడిగిస్తూ తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.