సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు జగన్ తన నివాసం నుండి బయల్దేరతారు. ఆ తర్వాత 3.40 కి దుర్గమ్మ గుడిని చేరుకొని పట్టు వస్త్రాలు అమ్మవారికి అర్పిస్తారు. అది అయిపోయాక 4 గంటలకు తిరిగి సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్తారు.