హైదరాబాద్లో శిథిలావస్థలో వందలాది భవనాలు, వందేళ్లు పైబడిన భవనాల్లో నివాసముంటున్న ప్రజలు, భారీ వర్షాలకు కుప్పకూలుతున్న పురాతన భవనాలు