భారత రాజధాని ఢిల్లీలో ఒక కామాంధుడు బీఈడీ చదువుతున్న ఒక విద్యార్థిని వెంటపడి చివరికి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు.