హైదరాబాద్లో ప్రస్తుతం భారీ వరదలు ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాదుకి 40 బోట్లని అందించింది ఏపీ ప్రభుత్వం.