తనకంటే రాజకీయాల్లో చాలా జూనియర్ అయిన జగన్ సీఎం అవ్వడం చంద్రబాబుకు ఏ మాత్రం నచ్చడం లేదు. అందుకే జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి బాబు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. ప్రతిరోజూ ఏదొకవిధంగా మీడియా సమావేశం పెట్టడం జగన్పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు గుప్పించడం చేస్తున్నారు.