సంవత్సరం పాటు ఫ్రిజ్ లో ఉంచిన నూడిల్స్ తినడం కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన చైనాలో వెలుగులోకి వచ్చింది.