ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇంగ్లీష్ తో పాటు తెలుగు భాష కూడా అందుబాటులో ఉండేలా ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.