ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు పేదరికంలో మగ్గుతూ తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల యునిసెఫ్ అంచనా వేసింది.