రాష్ట్రంలో ఉల్లి ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో రైతులందరికీ సబ్సిడీపై తక్కువ ధరకే ఉల్లి అందించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.