భర్త గోవాలో బెట్టింగ్ చేస్తూ ఉంటే భార్య హైదరాబాద్ లో వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.