ప్రేమ పేరుతో యువతిని నమ్మించి ఏకంగా పది లక్షల వరకు యువతి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన కేటుగాన్ని పోలీసులు అరెస్టు చేశారు.