వ్యాక్సిన్ వేసుకున్న వాలంటీర్ మృతిచెందినట్లు ఇటీవలే బ్రెజిల్ ప్రకటించింది అయితే వ్యాక్సిన్ కు సంబంధించిన భద్రత పై ఎలాంటి సందేహం అవసరం లేదు అంటూ స్పష్టం చేస్తోంది.