భారీ వర్షం కారణంగా దాదాపు 14 లక్షల ఎకరాలకు పైగా రాష్ట్రంలో పంట నష్టం వాటిల్లినట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ తెలిపింది.తెలంగాణ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం రైతులకు ఆ డబ్బు అందే అవకాశం లేదు.