జగన్ పై ఎంపీ రఘు రామ కృష్ణం రాజు మత అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.ఒక మతాన్ని ప్రోత్సహిస్తున్న అధికారాన్ని అడ్డుకోవాలని హిందువులను రెచ్చగొడుతున్నారు.అంతేకాదు హిందూ స్వచ్ఛంద సంస్థలు కోర్టులను ఆశ్రయించాలని పిలుపునిచ్చారు..