తూర్పు గోదావరి లో దారుణం .. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని ఓ కామాంధుడు అర్ద రాత్రి తలుపులు కొట్టాడు. మహిళ తలుపు తీయగానే వెంటనే నోరు గట్టిగా నొక్కి పట్టి ఇంట్లోకి లాక్కెళ్లారు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో అక్కడనుంచి ఉడాయించాడు.మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు..