పెళ్లయిన కొన్నాళ్ళకి అదనపు కట్నం కోసం వేధింపులు మొదలుపెట్టడంతో వివాహిత చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.