కరోనా వైరస్ ప్రభావం కారణంగా అతిశక్తివంతమైన ఆర్థిక శక్తి కలిగిన దేశాలనుంచి మధ్యస్థ శక్తి కలిగిన దేశాల జాబితాలోకీ భారత్ వెళ్లిపోయిందని ఏషియన్ పవర్ ఇండెక్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.