అస్సాంలో మల్టీ -మోడల్ లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇది పూర్తయితే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పినట్టు తెలుస్తోంది.