చైనా కంపెనీలకు సంబంధించిన ఫోన్ లలో భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని ఆరోపించిన భారత ప్రభుత్వం స్వదేశీ ఫోన్ కంపెనీలను అభివృద్ధి చేసేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసింది.