వేడెక్కుతున్న బీహార్ రాజకీయం, ఎలక్షన్లు దగ్గర పడే కొద్దీ ఎత్తులకు పైఎత్తులు, ప్రతి ఒక్కరికీ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ మేనిఫెస్టోలో వెల్లడి.