ఏపీలో నవంబర్ రెండు నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలు, 1, 3, 5, 7 తరగతుల విద్యార్ధులు ఒక రోజు.. 2,4,6,8 తరగతుల విద్యార్ధులు మరో రోజు క్లాసులు