ఇటీవల కురిసిన భారీ వర్షం లో తెలంగాణ రాష్ట్రంలో పంటలకు రహదారులకు మొత్తంగా 10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఇటీవలే కేంద్ర బృందానికి నివేదిక తెలంగాణ ప్రభుత్వం.