బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపుగా వెళుతుందని దీంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు తప్పిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.