ధరణి పోర్టల్ లో పలు సాంకేతిక సమస్యలు ఉన్న కారణంగా ముందుగా అనుకున్న విధంగా దసరాకి కాకుండా ఈనెల 29వ తేదీన ధరణి పోర్టల్ ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.