భర్త కరోనా వైరస్ బారినపడి మృతి చెందడంతో భార్య మనస్థాపం చెంది భర్తను వదిలి ఉండలేక భవనంపై దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.