ట్రంపు ప్రభుత్వ అసమర్థత కారణంగానే కరోనా వైరస్ కేసుల సంఖ్యలో అమెరికా అగ్రస్థానంలో ఉందని డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విమర్శలు గుప్పించారు. సరైన వ్యూహాలు అమలు చేయకపోవడంతో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోయిందని జో బైడెన్ విమర్శలు గుప్పించారు.