కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై నెలల పసికందు కనిపించడంతో పోలీసులు ఆ చిన్నారిని చేరదీసి ఇందిరా అని నామకరణం చేసి యోగక్షేమాలు చూసేందుకు శిశు విహార్ కి అప్పగించారు.