పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారూ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తమ సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో ఇచ్చి వెళ్లాలని తద్వారా దొంగతనాలకు జరగకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేస్తారు అంటూ ప్రస్తుతం పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.