ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా కానిస్టేబుల్ ఉద్యోగానికి గాను శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించింది.