బైక్ కొనేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో చోటుచేసుకుంది.