నవరాత్రుల సందర్భంగా దుర్గా మాతకు హారతి ఇచ్చి ఇంటికి వస్తున్న యువతిపై ముగ్గురు కామాంధులు అపహరించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది