ఆరు నెలల మారటోరియం కాలానికి చక్ర వడ్డీ మాఫీ చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.