మోదీ పథకం తో లబ్ది పొందిన టమోటా రైతులు.. అనంతపురం లో పండించిన టమోటాలను కిసాన్ రైల్లో ఢిల్లీ కి తీసుకెళ్ళి అమ్మిన రైతులు.. ఎక్కువ ధర ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..