పంజాబ్లోని హోషియార్పూర్ లో గుర్మీత్ సింగ్, సుర్జీత్ సింగ్ అనే ఇద్దరు కామాంధులు ఆరేళ్లుగా బాలికను అత్యాచారం చేసి ఆపై చంపేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.