ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు, త్వరలోనే రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ భేటీ, ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ప్రభుత్వం మరోసారి స్పష్టం