నీళ్లు కలపకుండా మద్యం తాగాలి అని ఇద్దరు స్నేహితుల మధ్య కుదిరిన పందెం కాస్త ఒక వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకుంది ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.